Yadagirigutta Brahmotsavalu: కనులపండువగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Mar 10 , 2025 | 10:53 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఉత్సవాల్లో ప్రత్యేక అలంకరణలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవం జరిగింది.
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
రథోత్సవంలో జిల్లా కలెక్టర్ హనుమంతురావు దంపతులు, ఈఓ భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఆలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
సాంస్కృతిక ప్రదర్శనల్లో సినీగాయని గీత మాధురి, కళాకారులు పాల్గొన్నారు.
ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు
రథోత్సవంలో డోలు వాయిస్తున్న వాయిద్యకారులు
Updated Date - Mar 10 , 2025 | 10:53 AM