భూపాలపల్లి జిల్లాలో మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:02 PM
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి
భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి
వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యిన వేడుకలు
వేడుకల్లో శ్రీ శ్రీ సరస్వతి పీఠాధిపతి పాల్గొని ప్రసంగించారు
మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, కలెక్టరు రాహూల్ శర్మ, కిరణ్ ఖారే కూడా పాల్గొన్నారు
వేదమంత్ర ఘోషతో, భక్తుల ఉత్సాహభరిత సహకారంతో ఈ మహోత్సవం విశేషమైన భక్తిశ్రద్ధలతో జరుగుతోంది
Updated Date - Feb 09 , 2025 | 04:02 PM