ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Satya Sai - President: లోక కళ్యాణం కోసం సత్యసాయి పని చేశారు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, Publish Date - Nov 22 , 2025 | 05:47 PM

పుట్టపర్తి, నవంబర్ 22: సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందని తెలిపారు.

1/8

పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

2/8

సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా మహాద్భాగ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

3/8

మానన సేవే మాధవ సేవ అని బాబా భావించేవారు

4/8

సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారు

5/8

చాలామంది సత్యసాయి భక్తులు దేశ, విదేశాల్లో ఉన్న పేద వారికి సేవలందిస్తున్నారు

6/8

1969 నుంచే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారు.. దీన్ని అందరూ పాటించాలి

7/8

బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

8/8

అంతకు ముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారుల ఘన స్వాగతం

Updated Date - Nov 22 , 2025 | 05:57 PM