భారతదేశంలో సందర్శించాల్సిన 6 అందమైన జైన దేవాలయాలు
ABN, Publish Date - Apr 11 , 2025 | 07:53 PM
భారతదేశంలో సందర్శించాల్సిన అందమైన జైన దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే, అందులోని 6 అద్భుతమైన జైన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్‌లోని రణక్‌పూర్ జైన దేవాలయం
కర్ణాటకలోని శ్రావణబెళగోలలో బాహుబలి ఆలయం అని పిలువబడే గోమటేశ్వర ఆలయం
గుజరాత్ లోని గిర్నార్ నేమినాథ్ శ్వేతాంబర్ జైన్ దేవాలయం
గుజరాత్ లోని శత్రుంజయ కొండపై విస్తరించి ఉన్న పాలిటానా దేవాలయాలు
జార్ఖండ్‌లో పరస్నాథ్ కొండపై ఉన్న శ్రీ శిఖర్జీ ఆలయం
కేరళలోని కొచ్చిలో మట్టంచెరిలో ఉన్న ధర్మనాథ్ జైన దేవాలయం
Updated Date - Apr 11 , 2025 | 07:55 PM