Puttaparthi Sathya Sai Baba: ఘనంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు.. దర్శించుకున్న పలువురు ప్రముఖులు
ABN, Publish Date - Nov 19 , 2025 | 10:38 AM
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సచిన్ టెండూల్కర్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత, పలువురు ప్రముఖులు బాబా సమాధిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో బ్రాహ్మణులు వారిని ఆశీర్వదించారు.
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
సత్యసాయి బాబా ఉత్సవాలకు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణని మంత్రి నారా లోకేష్ అప్యాయంగా పలుకరించారు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్.
ఉత్సవాలను తిలకిస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్, తదితరులు.
డ్వాక్రా బజార్‌ను పరిశీలిస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.
సత్యసాయి బాబా ఉత్సవాల్లో చిన్నారితో మాట్లాడుతున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.
సత్యసాయి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కళాకారులకు సర్టిఫికెట్లను అందజేస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.
ఉత్సవాల్లో పాల్గొన్న పరిటాల సునీత, తదితరులు.
సత్యసాయి బాబా ఉత్సవాలను తిలకిస్తున్న భక్తులు.
డ్వాక్రా బజార్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, తదితరులు.
డ్వాక్రా బజార్‌లో వివిధ ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.
Updated Date - Nov 19 , 2025 | 10:47 AM