ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించిన వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి

ABN, Publish Date - Feb 18 , 2025 | 05:24 PM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు చేరుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ ములాఖత్ అయ్యారు.

1/7

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు వెళ్లారు

2/7

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్ష్యులను బెదిరించారన్న కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు.

3/7

ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.

4/7

రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని జగన్ జైలులో పరామర్శించారు.

5/7

జగన్‌తో పాటు వంశీని కలిసిన వారిలో తలశిల రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ ఉన్నారు.

6/7

వంశీని పరామర్శించేందుకు జగన్ జిల్లా జైలుకు వచ్చిన నేపథ్యంలో ఆ మార్గంలో ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

7/7

వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకునుని మరీ జైలు గేటు వద్దకు చేరుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది

Updated Date - Feb 18 , 2025 | 05:24 PM