ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతి: రంగంపేటలో జల్లికట్టు

ABN, Publish Date - Jan 16 , 2025 | 10:40 AM

తిరుపతి: చంద్రగిరి మండలం ఎ.రంగంపేట, అరిగిలవారిపల్లె గ్రామంలో కనుమ సందర్భంగా బుధవారం జల్లికట్టు నిర్వహించారు. తమ కోడెగిత్తలు, ఆవులు, దూడల కొమ్ములకు రైతులు రంగులేసి నగదు, విలువైన వస్తు సామగ్రిని, వివిధ రాజకీయ నాయకులు, సినీనటుల ఫొటోలతో కూడిన చెక్క పలకలు కట్టారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎ.రంగంపేట యాదవ వీధిలో గుంపులు, గుంపులుగా వదిలారు. జిల్లా నలుమూలల నుంచీ వేలాదిగా వచ్చిన యువకులు అల్లె అవతల నిలబడ్డారు. రంకెలేస్తూ జోరుగా పరుగు తీసిన కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీ పడ్డారు.

1/7

తిరుపతి: చంద్రగిరి మండలం, ఎ.రంగంపేట, అరిగిలవారిపల్లె గ్రామాల్లో కనుమ సందర్భంగా బుధవారం జల్లికట్టు నిర్వహించారు. కోడెగిత్తలు రంకెలేస్తూ దూసుకొచ్చాయి.

2/7

జల్లికట్టులో కోడెద్దును అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న యువకుడు...

3/7

రంకేసిన కోడెగిత్తను పట్టుకున్న కొంతమంది యువకులు

4/7

జల్లికట్టులో కోడెగిత్త దూసుకు రావడంతో పరుగులు తీస్తున్న యువకులు..

5/7

ఎంత మంది ఆపినా ముందుకు దూసుకుపోతున్న కోడెగిత్త..

6/7

ముందుకు దూసుకు వస్తున్న కోడెగిత్తను పట్టుకునేందుకు ముందుకు వస్తున్న యువకులు..

7/7

రంకేలేస్తూ వస్తున్న కోడెద్దును పట్టుకోడానికి వచ్చిన యువకుడిని కింది పడేసిన దృశ్యం..

Updated Date - Jan 16 , 2025 | 10:40 AM