'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ ...
ABN, Publish Date - Mar 06 , 2025 | 06:34 PM
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని.. ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ గురువారం విశాఖలోని గీతం యూనివర్సిటీలో జరిగింది.
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని.. ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం
ప్రపంచ చరిత్ర రాయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది : దగ్గుబాటి
Updated Date - Mar 06 , 2025 | 06:34 PM