Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్
ABN, Publish Date - Oct 11 , 2025 | 02:12 PM
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరణ
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఐక్యరాజ సమితి అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్‌గా, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం..
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేసిన ప్రముఖ భారతీయ దౌత్యవేత్త శ్రీమతి లక్ష్మీ మురుదేశ్వర్..
మహిళల గురించి, వారి సాధికారత, మహిళల గొప్పతనాన్ని గురించి గొప్ప పుస్తకాన్ని రచించారు: పవన్
స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి మహిళల జీవిన విధానం, వారి పోరాటాన్ని, ఎదుర్కొన్న పరిస్థితులను..
మాలతి అనే పాత్ర ద్వారా అద్భుతంగా ఈ నవల ద్వారా లక్ష్మీ గారు వివరించారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఈ కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి..
అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్ద ప్రసాద్, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ, తెలుగు అనువాదం చేసిన A. కృష్ణారావు, MSK పబ్లికేషన్ MSK విజయకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated Date - Oct 11 , 2025 | 02:12 PM