ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన..

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:50 PM

విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్‌ ట్రస్టు భవన్ శంకుస్థాపన గురువారం ఉదయం జరిగింది. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి.

1/8

విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్‌ ట్రస్టు భవన్ శంకుస్థాపన గురువారం ఉదయం జరిగింది.

2/8

ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు.

3/8

ఈ సందర్భంగా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

4/8

దాదాపు 600 గజాల స్థలాన్ని కొద్దికాలం కిందట ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

5/8

ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

6/8

భవనం పూర్తయితే ట్రస్ట్‌ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి.

7/8

కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి.

8/8

ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 05:50 PM