ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GST Savings Competitions: కర్నూలులో జీఎస్టీపై పోటీలు: విజేతలను అభినందించిన మంత్రి లోకేష్

ABN, Publish Date - Oct 16 , 2025 | 04:11 PM

జీఎస్టీ పొదుపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఈ రోజు(గురువారం) కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సభావేదిక సమీపాన జీఎస్టీపై డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి.

1/10

జీఎస్టీ పొదుపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు పిలుపు నిచ్చారు.

2/10

ఈ రోజు(గురువారం) కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సభావేదిక సమీపాన జీఎస్టీపై డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి.

3/10

ఈ రోజు(గురువారం) కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సభావేదిక సమీపాన జీఎస్టీపై డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి.

4/10

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన లోకేష్ వారిని అభినందించారు.

5/10

ప్రధాని మోడీజీ నేతృత్వంలో తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15వేల లబ్ధి చేకూరుతుందని అన్నారు.

6/10

జీఎస్టీ సేవింగ్స్ ప్రయోజనాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని కోరారు.

7/10

యువతి కోరిక మేరకు సెల్ఫీ తీస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

8/10

ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

9/10

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

10/10

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తున్నమంత్రి నారా లోకేష్

Updated Date - Oct 16 , 2025 | 04:16 PM