కర్నూలులో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు చేస్తున్న భక్తులు
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:49 PM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వివిధ ఆలయాల్లో పూజలు చేస్తున్న భక్తులు
కర్నూలులో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
సంవత్సరంలో మొదటగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు
ఉదయం తిథి ప్రకారం, జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుతున్నారు
పుష్య మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు
నిండైన అలంకరణ తో సేదదీరుతున్న భగవంతుడు
దేవుడి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు చేస్తున్న భక్తులు
Updated Date - Jan 10 , 2025 | 03:49 PM