ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Purandeswari: కమ్మసిగడం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న పురందేశ్వరి

ABN, Publish Date - Feb 10 , 2025 | 08:00 AM

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పురందేశ్వరి పాల్గొన్నారు. కూటమి నేతలు పురందేశ్వరికి ఘన స్వాగతం పలికారు.

1/7

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు.

2/7

పలు కార్యక్రమాల్లో పురందేశ్వరి పాల్గొన్నారు. కూటమి నేతలు పురందేశ్వరికి ఘన స్వాగతం పలికారు.

3/7

కమ్మసిగడం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పురందేశ్వరి దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లిగా మహాలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు.

4/7

అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరను రణస్థలం మండలం కమ్మ సిగడం గ్రామంలో మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. మెుదటగా అమ్మవారికి బంటుపల్లి గ్రామస్తులు తాళిబొట్టు, పసుపు కుంకుమలు సమర్పించారు.

5/7

అమ్మవారిని ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, బంగారు బంటుపల్లి సర్పంచ్ రజిని, ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి నాయకులు దర్శించుకున్నారు. అనంతరం పురందేశ్వరిని గజమాలతో సత్కరించారు.

6/7

జాతరలో పురందేశ్వరి పాల్గొని అమ్మవారి విశిష్టతను తెలిపారు.

7/7

జాతరలో భాగంగా పల్లకిలో తాళిబొట్టును ఊరేగింపుగా తీసుకొచ్చి.. అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా మూడు రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Updated Date - Feb 10 , 2025 | 08:03 AM