ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నారావారిపల్లెలో కుటుంబసమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

ABN, Publish Date - Jan 13 , 2025 | 08:38 PM

సంక్రాంతి పండగ సందర్భంగా నారావారిపల్లెలో కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంబరాల్లో పాల్గొన్నారు.

1/6

సంక్రాంతి పండగ సందర్భంగా నారావారిపల్లెలో కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంబరాల్లో పాల్గొన్నారు.

2/6

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామైన నారావారిపల్లెకు చేరుకున్నారు.

3/6

ఈసారి చంద్రబాబు మనవడు దేవాన్ష్ రావడంతో చాలామంది పిల్లలు వారి ఇంటి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు.

4/6

కాగా, చంద్రబాబు ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా చిన్నారులకు వినూత్న పోటీలు నిర్వహించారు

5/6

బోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.

6/6

కుటుంబసభ్యులంతా కలిసి భోగి రోజు సాయంత్రం శేషాపురం వెళ్లి శేషాచల లింగేశ్వరాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

Updated Date - Jan 13 , 2025 | 09:19 PM