Swarnandhra Swachhandhra:అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర..
ABN, Publish Date - Dec 20 , 2025 | 09:29 PM
అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర..స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లుకు సీఎం శంకుస్థాపన
అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర
కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు
స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లుకు శంకుస్థాపన
ఫీకల్ స్టైడ్జ్ శుద్ధి ప్లాంట్లు, గోబర్ దన్ ప్లాంట్లు, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలు
రూ.68.25 కోట్లతో చేపట్టిన పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన
ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగం
Updated Date - Dec 20 , 2025 | 09:32 PM