ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు..
ABN, Publish Date - Jan 05 , 2025 | 02:10 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీ 2025 ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ విజయవాడ
ముత్యాల ముగ్గుల పోటీ 2025 ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ విజయవాడ.
ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.
ర్డెనింగ్ పార్టనర్ క్రాప్ట్ వారి సర్ఫెక్ట్, ఫ్యాషన్ పార్టనర్ డిస్సెల్ వారి కల్సియా (ట్రెండీ మహిళల ఇన్నిర్వేర్) జరిగాయి.
నగరంలోని ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా రూ.6 వేలు.
రెండో బహునుతిగా రూ.4 నేలు, మూడో బహుమతిగా రూ.3 వేలు ఇవ్వనున్నారు.
Updated Date - Jan 05 , 2025 | 02:10 PM