ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Iftar: దుబాయిలో ప్రవాసీ కాంగ్రేస్ నేత ఇఫ్తార్ విందు

ABN, Publish Date - Mar 29 , 2025 | 02:26 PM

దుబాయి నగరంలోని ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులకు దుబాయి నగర కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ దుబాయి ఎన్నారై కన్వీనర్ యస్. వి. రెడ్డి ఇటీవల విందు ఏర్పాటు చేసారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రంజాన్ మాసం ముగింపు దశకు చేరుకోవడంతో దుబాయితో గల్ఫ్ దేశాలలో ఇఫ్తార్ విందులు ముమ్మరమయ్యాయి. దుబాయి నగరంలోని ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులకు దుబాయి నగర కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ దుబాయి ఎన్నారై కన్వీనర్ యస్. వి. రెడ్డి ఇటీవల విందు ఏర్పాటు చేసారు.

రియాధ్‌లో భారతీయ కార్మికులకు భోజన సామగ్రిని అందించిన తెలుగు ఎన్నారైలు


ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా తెలుగు వారందరూ కలిసికట్టుగా సోదరభావంతో మెలగడమే ఉద్దెశంగా ప్రతి రంజాన్ మాసంలో తాము ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేస్తానని యస్.వి.రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 02:30 PM