ఈ వారమే విడుదల
ABN, Publish Date - May 11 , 2025 | 04:56 AM
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు ఓటీటీ వేదిక సినిమా సిరీస్ విడుదల తేదీ...
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
సీ 4 సింటా తమిళ చిత్రం మే 12
ది రిజర్వ్ వెబ్‌సిరీస్ మే 15
అమెజాన్ ప్రైమ్
ఓవర్ కాంపన్సేటింగ్ వెబ్‌సిరీస్ మే 15
భూల్ చుక్ మాఫ్ హిందీ చిత్రం మే 16
జియో హాట్‌స్టార్
హై జునూన్ హిందీ సిరీస్ మే 16
ఈటీ వి విన్
అనగనగా తెలుగు చిత్రం మే 15
సోనీ లివ్
మరనమాస్ మలయాళ చిత్రం మే 15
సన్ నెక్ట్స్
నెసిప్పాయా తమిళ చిత్రం మే 17
ప్రేమికులకు పెళ్లి పరీక్ష
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘భూల్ చుక్ మాఫ్’. రాజ్‌కుమార్ రావు, వామికా గబ్బి జంటగా నటించారు. కరణ్ శర్మ దర్శకత్వంలో దినేశ్ విజన్ నిర్మించారు. ఈ నెల 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... ఈనెల 16న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఒక చిన్న పట్టణంలో నివసించే రంజన్ తన ప్రేయసిని పెళ్లాడేందుకు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాడు. తీరా పెళ్లి పీటలెక్కే సమయంలో టైమ్ ట్రావెల్ వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పింది, వారిద్దరూ ఎలాంటి అడ్డంకులను అధిగమించారు అనేది కథ. పెళ్లి నేపథ్యంలో హాస్యభరితంగా రూపొందిన చిత్రం ఇదని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: ఇండియాతో ఉద్రిక్తత..దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300
India Pakistan Tensions: పాకిస్తాన్‌ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
యుద్ధం నేనే ఆపాను: కేఏ పాల్
Updated Date - May 11 , 2025 | 04:56 AM