ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పడుకునే ముందు ఇవి తింటే

ABN, Publish Date - Jul 09 , 2025 | 04:48 AM

మంచి నిద్ర కావాలని అందరూ కోరుకుంటారు. కొన్ని ఆహార పదార్థాలను నిద్రపోయే ముందు తీసుకుంటే కంటి నిండా నిద్ర పోవచ్చు. ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం...

మంచి నిద్ర కావాలని అందరూ కోరుకుంటారు. కొన్ని ఆహార పదార్థాలను నిద్రపోయే ముందు తీసుకుంటే కంటి నిండా నిద్ర పోవచ్చు. ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం...

అరటి పండు: ఇందులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అవి నిద్రను ప్రోత్సహిస్తాయి.

చెర్రీ: చెర్రీల్లో మెలటోనిన్‌ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది.

వాల్‌నట్స్‌: బాదం, వాల్‌నట్స్‌ నిద్రకు బాగా ఉపయోగపడాతాయి. వీటిలోని మెగ్నీషియం కండరాలను సడలింపుకు ఉపయోగపడుతుంది. దాంతో నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది.

పాలు: పాలు ఆరోగ్యాన్ని పెంచడమే కాదు నిద్రకు ఉపకరిస్తాయి. పాలల్లో మెలటోనిన్‌ ఉత్పత్తికి ఉపయోగపడే ట్రిప్టోఫాన్‌ ఉటుంది. కాబట్టి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే వెంటనే నిద్ర పడుతుంది.

కివీ: ఇది నిద్రను పోత్రహించే మెదడులోని సెరటోనిన్‌ అనే రసాయన ఉత్పత్తిని పెంచుతుఉంది. కాబట్టి పడుకునే ముందు కివీ పండ్లు తింటే మంచి నిద్ర పడుతుంది.

చమోమిలే టీ: నిద్రలేమికి కారణమయ్యే మెదడులోని గ్రాహకాలను అడ్డుకునే ఆపిజెనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఈ టీలో ఉంటుంది. అందుకే ఈ టీ తాగితే నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది.

ఇవి కూడా చదవండి:

ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య

ఢిల్లీలో సీరియల్ కిల్లర్ అరెస్టు.. 24 ఏళ్ల తరువాత పట్టుకున్న పోలీసులు

Updated Date - Jul 09 , 2025 | 04:48 AM