ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆషాఢ జాతర వచ్చేస్తోంది

ABN, Publish Date - Jun 20 , 2025 | 06:02 AM

ఆదిపరాశక్తిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి, అత్తవారి ఇంటి నుంచి పుట్టింటి తీసుకువచ్చి, నైవేద్యాలు సమర్పించి, సారెతో అత్తవారింటికి తిరిగి సాగనంపే సంప్రదాయమే బోనాల పండుగ...

సమాచారం

ఆదిపరాశక్తిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి, అత్తవారి ఇంటి నుంచి పుట్టింటి తీసుకువచ్చి, నైవేద్యాలు సమర్పించి, సారెతో అత్తవారింటికి తిరిగి సాగనంపే సంప్రదాయమే బోనాల పండుగ.

ఆషాఢమాసంలోని తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో మొదలై, నెలరోజులపాటు జరిగే ఈ పండుగ ఎన్నో విశేషాల సమాహారం. ఈ ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 26 వరకూ ఈ వేడుకలు కొనసాగుతాయి.

ఎక్కడంటే...

జూన్‌ 26న:

గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం

జూలై 29న:

విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పణ

జూలై 13న:

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర

జూలై 14న:

రంగం, భవిష్యవాణి

జూలై 20న:

భాగ్యనగర్‌ (లాల్‌ దర్వాజా) బోనాల జాతర

జూలై 21న:

ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు

జూలై 24న:

బోనాల ఉత్సవాల ముగింపు

Updated Date - Jun 20 , 2025 | 06:02 AM