ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగాలు
ABN, Publish Date - Apr 21 , 2025 | 03:21 AM
‘ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’(ఫాసీ)లో 33 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్...
‘ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’(ఫాసీ)లో 33 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మొదలుకుని అసిస్టెంట్ల వరకు పలు రకాల పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2025 ఏప్రిల్ 30. ఒక్కో పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం తదితర పూర్తి వివరాల కోసం జటట్చజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ చూడవచ్చు.
For Andhrapradesh News And Telugu News
Updated Date - Apr 21 , 2025 | 03:23 AM