ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wildlife Smuggling: బ్యాంకాక్‌ నుంచి అరుదైన పాముల తరలింపు

ABN, Publish Date - Jun 02 , 2025 | 05:13 AM

బ్యాంకాక్‌ నుంచి భారతదేశానికి అరుదైన విషసర్పాలు, తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్ చేశారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టివేత

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): బ్యాంకాక్‌ నుంచి అరుదైన విష సర్పాలు, తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కస్టమ్స్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు. ముంబైకి చెందిన షేక్‌ నిజాముద్దీన్‌, షేక్‌ అల్తాఫ్‌ అలీ బ్యాంకాక్‌ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 6ఈ- 1066 విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్‌ అధికారులు ఇద్దరి లగేజీని తనిఖీ చేశారు. అందులో 28 రెడ్‌ టెయిల్డ్‌ బాంబూ పిట్‌ వైపర్లు, మూడు స్పైడర్‌ టెయిల్డ్‌ హార్న్‌డ్‌ వైపర్లు, 6 తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 05:13 AM