ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇరాన్‌కు అణ్వాయుధాలిచ్చేందుకు ఎన్నో దేశాలు సిద్ధం

ABN, Publish Date - Jun 23 , 2025 | 05:21 AM

ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడులను రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

  • రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదెవ్‌ వ్యాఖ్య

  • ఇరాన్‌లో రేడియేషన్‌ ముప్పు లేదు: ఐఏఈఏ

  • ఐరాస ఆందోళన.. దాడిని ఖండించిన పాక్‌

  • ఐరాసను ఆశ్రయించిన రష్యా, చైనా, పాక్‌

ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడులను రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిలువరించగలరేమో..! కానీ, ఇరాన్‌కు అణ్వాయుధాలు, వార్‌హెడ్స్‌ను ఇవ్వడానికి ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి’’ అని టెలిగ్రామ్‌లో వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 23 , 2025 | 05:21 AM