ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajanikanth: చెన్నై చేరుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌..

ABN, Publish Date - Jan 29 , 2025 | 01:12 PM

లోకేష్‌ కనకరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల థాయ్‌లాండ్‌(Thailand) వెళ్ళిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) నగరానికి చేరుకున్నారు.

చెన్నై: లోకేష్‌ కనకరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల థాయ్‌లాండ్‌(Thailand) వెళ్ళిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీ ఆయన థాయ్‌కు వెళ్ళి 20 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో తన భాగం పూర్తి కావడంతో మంగళవారం వేకువజామున నగరానికి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పద్మభూషణ్‌’ పురస్కారానికి ఎంపికైన హీరో అజిత్‌ కుమార్‌కు అభినందనలు’ అని చెబుతూ వెళ్ళిపోయారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: శ్రీరంగంలో రౌడీ దారుణహత్య..


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు

ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను

Read Latest Telangana News and National News

Updated Date - Jan 29 , 2025 | 01:12 PM