Home » Rajinikanth
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.
రాజకీయ రంగప్రవేశంతోనే అద్భుత విజయం సాధించి.. తమిళ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే విజయ్‌కి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్, రామ్ చరణ్ వంటివారు ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియన్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రజినీకాంత్, ధనుష్ ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు. రజనీని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఆ వివాదం చాలా విచారం కలిగించిందని అన్నారు.
స్థానిక కోడంబాక్కం హైరోడ్డులో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చెందిన భవనానికి రూ.56.80లక్షల సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలనే ఉత్తర్వులను ట్రిబ్యునల్ కోర్టు రద్దు చేసింది.
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.
రజనీకాంత్ అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నను చూడ్డానికి రజనీకాంత్ ఆస్పత్రికి వెళ్లారు. అన్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
రజనీకాంత్ హిమాలయాల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 'జైలర్-2' చిత్రీకరణలో పాల్గొనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరసల్లో ఏర్పాటు చేశాడు. పది వరుసల్లో రజినీకి సంబంధించిన టాప్ ఫొటోలు ఉన్నాయి.