Rajanikanth: 50 ఏళ్ళుగా ఆదరిస్తున్నారు.. అందరికీ ధన్యవాదాలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:40 AM
సినీ పరిశ్రమలో తన 50 ఏళ్ళ ప్రయాణానికి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ సూపర్‌స్టార్ రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. దీరిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీరిపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- రజనీకాంత్ ట్వీట్
చెన్నై: సినీ పరిశ్రమలో తన 50 ఏళ్ళ ప్రయాణానికి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) ధన్యవాదాలు తెలిపారు. దీరిపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతి ఒక్కరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే, నా 50 యేళ్ళ సినీ ప్రయాణాన్ని అభినందించిన ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మాజీ మఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి,

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, బీజేపీ నేతలు అన్నామలై, తమిళిసై, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సినీ నటులు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, గేయరచయిత వైరముత్తు, సంగీత దర్శకుడు ఇళయరాజా సహా తన అభిమానులు, స్నేహితులకు సూపర్‌స్టార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News