ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PSU employees: తొలగించిన పీఎస్ యూ ఉద్యోగులకు

ABN, Publish Date - May 28 , 2025 | 06:49 AM

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (PSUs) దుష్ప్రవర్తన కారణంగా బర్తరప్ లేదా తొలగింపులకు గురైన ఉద్యోగులు రిటైర్‌మెంట్ బెనిఫిట్లు కోల్పోతారు. 2025 నాటికి కొత్త సర్వీసు నిబంధనలు ఈ మార్పును అధికారికంగా ప్రకటించాయి.

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు వర్తించవన్న కేంద్రం

న్యూఢిల్లీ, మే 27: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(పీఎ్‌సయూ)ల్లో బర్తరప్‌/ తొలగింపునకు గురైన ఉద్యోగులు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు కోల్పోనున్నారని కేంద్రం మంగళవారం తెలిపింది. విధి నిర్వహణలో దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువైన పీఎ్‌సయూ ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలగిస్తే, వారికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు లభించవు. ఈ మేరకు 2021 నాటి సర్వీసు నిబంధనల్లో కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక మార్పులు చేస్తూ ‘కేంద్ర సివిల్‌ సర్వీసుల్లో (పెన్షన్‌) సవరించిన నిబంధనలు - 2025’ ఈ నెల 22న నోటిఫై చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:49 AM