ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PSLV C 61: పీఎస్‌ఎల్వీ సీ 61 రాకెట్‌ ప్రయోగంలో సాంకేతిక సమస్య

ABN, Publish Date - May 18 , 2025 | 06:42 AM

PSLV C 61 Racket Launch: సరిహద్దుల్లో నిరంతర నిఘా కోసం ఉద్దేశించిన ఈవోఎస్‌ 09 (రీశాట్‌ 1బీ) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లడానికి పీఎస్‌ఎల్వీ సీ 61 రాకెట్‌ ప్రయోగం జరిగింది.

PSLV C 61

పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడవ దశ తర్వాత నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో రాకెట్ ప్రయోగం విఫలం అయింది. రాకెట్ ప్రయోగం విఫలం అవ్వటంపై ఇస్రో ఛైర్మన్ నారాయణన్ స్పందించారు. పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌ ప్రయోగం పూర్తి కాలేదని తెలిపారు. మరికొద్దిసేపట్లో ఆ వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. విశ్లేషణ తర్వాత తిరిగి వస్తామని అన్నారు.


ఇక, సరిహద్దుల్లో నిరంతర నిఘా కోసం ఉద్దేశించిన ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లడానికి పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌ ప్రయోగం జరిగింది. శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అవ్వగా.. ఆదివారం ఉదయం 5.59కి నింగిలోకి వెళ్లాల్సి ఉంది. రాకెట్ లాంచ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో ప్రయోగం విఫలం అయింది.


ఇవి కూడా చదవండి

Nara Lokesh: ఏపీకి మీ ఆశీస్సులు అందించండి

CRISPR: జన్యువును మార్చి.. మృత్యువును ఏమార్చి

Updated Date - May 18 , 2025 | 06:46 AM