ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hamas Announcement: గాజాలో ఇజ్రాయెల్‌ దాడి.. 16 మంది మృతి

ABN, Publish Date - May 13 , 2025 | 07:32 AM

గాజాలో ఇజ్రాయెల్‌ దాడిలో 16 మంది మరణించారు, వీరిలో నలుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఈ దాడి తరువాత, హమాస్‌ అమెరికన్-ఇజ్రాయెలీ బందీని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

  • అమెరికన్‌-ఇజ్రాయెలీ బందీని

  • విడుదల చేస్తామన్న హమాస్‌

డీర్‌ అల్‌-బలా, మే 12: గాజాలో బందీగా ఉన్న చివరి అమెరికన్‌-ఇజ్రాయెలీని విడుదల చేయనున్నట్టు హమాస్‌ వెల్లడించింది. గాజా స్ర్టిప్‌లో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై సోమవారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో కనీసం 16 మంది మరణించారు. వీరిలో నలుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడి నేపథ్యంలో హమాస్‌ తాజా ప్రకటన చేసింది. కాగా, ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. సౌదీ అరేబియా, ఖతార్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పర్యటించనున్నారు. ఈ తరుణంలో తాజా దాడి చోటుచేసుకుంది.

Updated Date - May 13 , 2025 | 07:33 AM