విజయవాడలో ఉగ్రవాదులు..
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:08 PM
దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 10 మంది అనుమానితులను ఆంధ్రప్రదేశ్‌లో నిఘావర్గాలు గుర్తించాయి.
విజయవాడ: దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 10 మంది అనుమానితులను ఆంధ్రప్రదేశ్‌లో నిఘావర్గాలు గుర్తించాయి. వీరి కదలికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విజయవాడలో నలుగురు, శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురిని గుర్తించినట్లు సమాచారం. మరోవైపు విజయవాడలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలపైనా ఆరా తీస్తున్నారు.
Updated Date - Apr 26 , 2025 | 08:11 PM