ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aadhaar: ఓటుకు ఆధార్‌ లింక్‌పై 18న ఈసీ భేటీ

ABN, Publish Date - Mar 16 , 2025 | 03:10 AM

ఈ సమావేశం కేవలం కంటి తుడుపు చర్యేనని, నకిలీ ఓటరు కార్డులపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు ఓటరు కార్డుకు ఆధార్‌ లింక్‌ అంటూ దానిపై సమావేశం పెడుతోందని టీఎంసీ ఆరోపించింది.

న్యూఢిల్లీ, మార్చి 15: నకిలీ ఓటరు కార్డులకు చెక్‌ పెట్టేందుకు వాటికి ఆధార్‌ను లింక్‌ చేయడంపై ఈనెల 18న కేంద్ర హోంశాఖ, యూఐడీఏఐ సీఈవో, శాసన వ్యవహరాల విభాగం కార్యదర్శితో ఎన్నికల సంఘం(ఈసీ) సమావేశం నిర్వహించనుంది. అయితే, ఈ సమావేశం కేవలం కంటి తుడుపు చర్యేనని, నకిలీ ఓటరు కార్డులపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు ఓటరు కార్డుకు ఆధార్‌ లింక్‌ అంటూ దానిపై సమావేశం పెడుతోందని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు, ఆధార్‌, ఓటరు కార్డు లింక్‌ చేయడంపై మార్చి 30లోగా సలహాలివ్వాలని అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలను ఈసీ ఇప్పటికే కోరింది.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:10 AM