Bomb Threat: స్వర్ణ మందిరానికి బాంబు బెదిరింపు
ABN, Publish Date - Jul 16 , 2025 | 05:04 AM
సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ మందిరంపై బాంబు దాడులు చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. 24 గంటలకన్నా...
అమృత్‌సర్, జూలై 15: సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ మందిరంపై బాంబు దాడులు చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. 24 గంటలకన్నా తక్కువ వ్యవధిలో ఈ-మెయిళ్లు రావడంతో అధికారులు అప్రమత్తమయి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రెండు ఈ-మెయిళ్లలోనూ ఆర్‌డీఎక్స్ వినియోగం, పేలుడు సంభవించే సమయాన్ని ప్రస్తావించారు. దీనిపై శిరోమణి గురుద్వారా ప్రభందక్ కమిటీ (ఎస్‌జీపీసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Updated Date - Jul 16 , 2025 | 05:04 AM