ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: 5లక్షల మంది పాక్‌ యువతులు పెళ్లి చేసుకొని భారత్‌లో

ABN, Publish Date - Apr 29 , 2025 | 05:18 AM

పహల్గాములో ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే పాకిస్థాన్‌ యువతుల భారత్‌లో ప్రవేశం గురించి వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటూ భారత్‌లో నివసిస్తున్న వారిపై దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.

పాక్‌ ఉగ్రవాదానికి ఇది కొత్తరూపం: దూబే

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన 5లక్షల మంది యువతులు.. పెళ్లి చేసుకోవడం ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని అన్నారు. భారత పౌరసత్వం కూడా లేకుండానే వారు ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు. ఇది పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి కొత్త రూపం అని ‘ఎక్స్‌’లో దూబే పేర్కొన్నారు. భారత్‌లోకి ఈ రూపంలో చొరబడ్డ శత్రువులతో ఎలా పోరాడగలమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వీసాలపై దర్యాప్తు జరిపించాలన్నారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:18 AM