ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ranjani Srinivasan: రంజనీ శ్రీనివాసన్‌ అమెరికా వీసా రద్దు

ABN, Publish Date - Mar 16 , 2025 | 03:21 AM

ఉగ్రవాద సంస్థ హమా్‌సకు అనుకూలంగా ఆమె వ్యవహరించిన కారణంగా అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె స్వచ్ఛందంగా స్వదేశానికి మంగళవారం తిరిగి వెళ్లారని హోమ్‌ల్యాండ్‌ భద్రతా శాఖ వెల్లడించింది.

హమాస్‌ అనుకూల కార్యక్రమాలపై చర్యలు

వాషింగ్టన్‌, మార్చి 15: కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్‌ వీసాను అమెరికా ప్రభుత్వం వారం క్రితం రద్దు చేసింది. ఉగ్రవాద సంస్థ హమా్‌సకు అనుకూలంగా ఆమె వ్యవహరించిన కారణంగా అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె స్వచ్ఛందంగా స్వదేశానికి మంగళవారం తిరిగి వెళ్లారని హోమ్‌ల్యాండ్‌ భద్రతా శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎయిర్‌పోర్టులో ఆమె విమానం ఎక్కుతున్నప్పటి ఓ వీడియోను విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:21 AM