ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump: హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై నిషేధం

ABN, Publish Date - May 23 , 2025 | 05:01 AM

హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిషేధం విధించారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు, క్యాంపస్‌లో హింస, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడంపై దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారని తెలిపారు.

వాషింగ్టన్‌ డీసీ, మే 22: ప్రసిద్ధ హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిషేధం విధించారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్‌ లేఖ పంపారు. యూనివర్సిటీపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే తాము ఈ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో సమన్వయం చేసుకుంటూ.. క్యాంప్‌సలో హింసను, యూదు వ్యతిరేకతను యూనివర్సిటీ పెంచి పోషిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ గురువారం ఓ వార్తాకథనం ప్రచురించింది. అయితే, విదేశీ విద్యార్థులను చేర్చుకోవాలని భావిస్తే, 72 గంటల్లో తాము అడిగిన సమాచారం అందజేయాల్సి ఉంటుందని క్రిస్టీ నోయెమ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:01 AM