ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Victory Day: రష్యా విక్టరీ డే పరేడ్‌కు రావాలని మోదీకి ఆహ్వానం

ABN, Publish Date - Apr 10 , 2025 | 04:48 AM

మే 9న జరగనున్న విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని భారత ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం పంపింది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు విశేషంగా ర్వహించబోతున్నారు.

మాస్కో, ఏప్రిల్‌ 9: వచ్చే నెల 9న జరగబోయే విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని భారత ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని రష్యా ఉప ప్రధాని ఆండ్రీ రుడెంకో వెల్లడించారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రష్యన్‌ వార్తా సంస్థ టాస్‌ కూడా ధ్రువీకరించింది. ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తమ మిత్ర దేశాలకు ఆహ్వానం పంపినట్లు పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై రష్యా సాధించిన విజయానికి గుర్తుగా ఏటా ఈ విజయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాదితో జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 10 , 2025 | 04:48 AM