ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Tragedy: నైట్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం..59 మంది దుర్మరణం

ABN, Publish Date - Mar 17 , 2025 | 05:29 AM

మరో 155 మంది గాయపడగా.. వారిలో 118 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఐరోపాలోని నార్త్‌ మెసిడోనియాలో ఉన్న పల్స్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.25 గంటలకు చోటుచేసుకుంది.

నార్త్‌ మేసిడోయాలో ఘటన

స్కోప్జే(నార్త్‌మెసిడోనియా), మార్చి 16: నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో 59 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 155 మంది గాయపడగా.. వారిలో 118 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఐరోపాలోని నార్త్‌ మెసిడోనియాలో ఉన్న పల్స్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.25 గంటలకు చోటుచేసుకుంది. బాణసంచా(పిరోటెక్నిక్‌) వంటి పదార్థం కారణంగా మంటలు వ్యాపించినట్లు ఆ దేశ అధ్యక్షుడు సిల్యనోవాస్క చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు క్లబ్‌లో 1,500 మంది వరకు ఉన్నట్లు వివరించారు. మృతుల్లో 35 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 05:29 AM