ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG CET Dates: విద్యార్థులకు అలర్ట్.. సెట్స్ డేట్స్ వచ్చేశాయ్..

ABN, Publish Date - Jan 15 , 2025 | 03:33 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆయా కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ వెల్లడించింది.

TG CET Dates

హైదరాబాద్, జనవరి 15: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆయా కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం నాడు ఆయా సెట్‌ల ప్రవేశ పరీక్ష తేదీలను పేర్కొంటూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయంటే..

1. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో EAPCET( అగ్నికల్చర్‌, ఫార్మసీ).

2. మే 2 నుంచి 5 వరకు EAPCET(ఇంజినీరింగ్‌).

3. మే 12న ECET.

4. జూన్‌ 1న EDCET.

5. జూన్‌ 6న లాసెట్‌, PGLCET.

6. జూన్‌ 8, 9 తేదీల్లో ICET.

7. జూన్‌ 16 నుంచి 19 వరకు PGECT.


Also Read:

AP SBTET: ఏపీ ఎస్‌బీటెట్ ఫలితాలు విడుదల.. ఇలా తెలుసుకోండి

Railway Jobs: గుడ్ న్యూస్.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా

National: విడుదలైన యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు .. డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For More Education News and Telugu News..

Updated Date - Jan 15 , 2025 | 03:33 PM