Exams: టెన్త్ పరీక్షల్లో కొత్తగా 24 పేజీలతో ఆన్సర్ షీట్
ABN, Publish Date - Mar 05 , 2025 | 08:18 AM
మార్చి 21 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో(Tenth Class Exams) కొత్తగా 24 పేజీలతో ఆన్సర్ షీట్‌ను ఇస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌కుమార్(Sushinder Kumar) తెలిపారు.
- రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌కుమార్
హైదరాబాద్: మార్చి 21 నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో(Tenth Class Exams) కొత్తగా 24 పేజీలతో ఆన్సర్ షీట్‌ను ఇస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌కుమార్(Sushinder Kumar) తెలిపారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌ను తప్పులు లేకుండా సరిగా నింపాలన్నారు. మంగళవారం హయత్‌నగర్(Hayatnagar)లోని వార్డ్ అండ్ డీడ్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్‌లు, కస్టోడియన్, జాయింట్ కస్టోడియన్ అధికారులు, జిల్లాలోని 27 మండలాలు, 269 పరీక్ష కేంద్రాలకు చెందిన అధికారులకు శిక్షణ ఇచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోతో ఏమార్చి.. ఏం చేశారో తెలిస్తే..
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News
Updated Date - Mar 05 , 2025 | 08:18 AM