Bharat Heavy Electricals Limited: బీహెచ్‌ఈఎల్‌లో గ్రేడ్-4 ఉద్యోగాలు
ABN, Publish Date - Sep 08 , 2025 | 06:23 AM
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్)లోని హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా ఉన్న 11 యూనిట్లలోని 515 ఆర్టిసన్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం ఖాళీలు 515
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్)లోని హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా ఉన్న 11 యూనిట్లలోని 515 ఆర్టిసన్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
(ఫిట్టర్ 176, వెల్డర్ 97, టర్నర్ 51, మెషినిస్ట్ 104, ఎలక్ట్రిషియన్ 65, ఎలక్ట్రానిక్ మెకానిక్ 18, ఫౌండీమన్ 4)
చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 12
అర్హత: పదో తరగతితోపాటు ఐటీఐ/ సమాన అర్హత ఉండాలి.
వయస్సు: 2025 జూన్ 1 నాటికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఓబీసీ వారికి 30, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 32 మించి ఉండకూడదు. సంబంధిత ట్రేడ్ అనుభవం ఉంటే వయోపరిమితిలో ఏడు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
వెబ్‌సైట్: https://careers.bhel.in
Updated Date - Sep 08 , 2025 | 06:27 AM