ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BSF Recruitment: జాబ్‌ కార్నర్‌ బీఎస్‌ఎఫ్‌లో 1121 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

ABN, Publish Date - Aug 25 , 2025 | 04:28 AM

హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో ఆపరేటర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ రేడియో మెకానిక్‌ గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల..

హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో ఆపరేటర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో మెకానిక్‌) గ్రూప్‌-సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్ర్తీ, పురుష అభ్యర్థుల నుంచి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతోంది.

  • హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో ఆపరేటర్‌) 910

  • హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో మెకానిక్‌) 211

  • వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

  • ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

  • చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 23

  • వెబ్‌సైట్‌: https//rectt.bsf.gov.in/

Updated Date - Aug 25 , 2025 | 04:28 AM