ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యుద్ధ సమయం

ABN, Publish Date - Jun 02 , 2025 | 01:34 AM

తప్పక వస్తాయి మృదుల వర్షాలూ, మట్టి పరిమళం మెరుపు సవ్వడితో గిరికీలు తిరిగే విహంగ సమూహం మడుగుల్లో మండూక గానం...

తప్పక వస్తాయి మృదుల వర్షాలూ,

మట్టి పరిమళం

మెరుపు సవ్వడితో గిరికీలు తిరిగే

విహంగ సమూహం

మడుగుల్లో మండూక గానం

నిశిరాత్రంతా

ఊగాడుతూ బదరీవృక్షం

శ్వేతంగా

తూలికల నిప్పును

వక్షస్థలంలో ధరిస్తూ రాబిన్ పక్షి

కురుచ కంచె తీగెపై

వెర్రి కోర్కెలను ఈలవేస్తూ

ఏ ఒక్కదానికీ తెలియదు

యుద్ధమంటే, దేనికీ కూడా

అది ఎప్పుడు సంభవించిందనే

స్పృహే లేదు

పిట్ట గానీ చెట్టు గానీ పట్టించుకోవు

నరజాతి సమూలంగా నశించినా

తొలిసంధ్యలో మేల్కొన్న వసంతానికి

తెలియనే తెలియదు

మనం వెళ్లిపోయామని.

ఇంగ్లిష్‌ మూలం: n సారా టీజ్డేల్

అనువాదం:

తుమ్మూరి రాంమోహన్ రావు

97015 22234

ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 01:34 AM