Home » Vividha
ఎవరు రాసిన వాక్యాలో? అద్భుతమైన శక్తివంతమైన వాక్యాలు, ఎక్కడ ఎవరు రాస్తే మాత్రం? ఏ సిరాతో రాస్తే మాత్రం? వరుసలు వరుసలుగా కవాతు చేసే వాక్యాలు...
‘‘ఒకడు నాచన సోమన్న’’ అన్నారు విశ్వనాథ. అద్వితీయుడు (unique) అని ఆయన భావన. ‘‘మాట నేర్పు మీద, మానవ ప్రకృతి మీద, గడుసుదనం మీదనే సంవిధాన సౌధాన్ని నాచన సోమన్న నిర్మించాడు. ఇంతగా గడుసుతో...
కవిత్వం లలిత సంగీతంలా అందరికీ అర్థం కావాలని తీర్మానించే మనుషుల్ని చూసి నవ్వుకోవటం, వాళ్ళను కవ్విస్తూ మరింత గాఢంగా రాయటం సరదా నాకు. వాక్యానికి వాక్యానికి మధ్య చీమలా దూరి పదాలను కొరకటంలోని మజా గుజ్జుమామిడి తిన్నా రాదని...
ఒక పుస్తకం అని చెప్పలేను కానీ, నిజానికి బాల్యం నుండే నాలో పుస్తక పఠనంపై అమితాసక్తిని పెంచింది మాత్రం వివిధ పత్రికల సండే మ్యాగజైన్స్. ఏ ఒక్క మ్యాగజైన్‌నూ విడిచి పెట్టకుండా చదివేవాడిని...
దాశరథి శతజయంతి సదస్సు, కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డులు, రజనిశ్రీ సాహిత్య పురస్కార ప్రదానం...
పిల్లల బాధ్యత సమాజ బాధ్యత అని నమ్మి బాల సాహిత్యంలో 58 ఏళ్లుగా ప్రయాణిస్తున్న సాహితీవేత్త గంగిశెట్టి శివకుమార్. పిల్లల కథల్లో అడవులు, మృగాలు, రాజులే ఇతివృత్తాలుగా ఉన్నా....
జీవితాన్ని కాస్త చల్లని గాలికి ఆరేసుకోవాలి నాలుగు ముచ్చట్లు నలుగురితో పంచుకోవాలి మన గుమ్మిలోని గింజలను నలుగురితో కలిసి ఆరగించాలి....
కళ్ళకు గంతలు కట్టుకొని శూన్యంలో నడుస్తున్నాను ఒక చేతిలో కత్తి మరో చేతిలో డాలుతో యుద్ధానికి సన్నద్ధమైన సైనికుడిలా....
బ్రతుకంతా పదహారేళ్ళ ప్రాయంగా తోస్తుంది, బద్ధకమనేది దరిదాపులకైనా రాకుండా పారిపోతుంది, చిరుచిరుచీకట్లలోనే తెల్లవారుతుంది...
తెలంగాణలో జూన్ 11 నుంచి 15 వరకు పలు సాహిత్య, కవిత్వ, గ్రంథావిష్కరణ సభలు, పురస్కార కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ రచయితలు, కవులు, సమీక్షకులు పాల్గొననున్నారు.