ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mallanna Darshan Attracts: మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Aug 11 , 2025 | 03:37 AM

భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నంద్యాల

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. ఆదివారం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

Updated Date - Aug 11 , 2025 | 03:37 AM