ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 2 రోజులు.. 248 కేసులు

ABN, Publish Date - Mar 04 , 2025 | 08:39 AM

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Cyberabad Traffic Police) రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 28, మార్చి1) నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌(Drunken drive)లో 248 మందిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పట్టుబడిన వారిలో 21 నుంచి 40 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

- డ్రంకెన్‌ డ్రైవ్‌పై సైబరాబాద్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

- 21-40 ఏళ్లలోపు వారే అధికం

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Cyberabad Traffic Police) రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 28, మార్చి1) నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌(Drunken drive)లో 248 మందిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పట్టుబడిన వారిలో 21 నుంచి 40 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 21 ఏళ్లకే యువత మద్యానికి బానిసై, ఆ మత్తులోనే వాహనాలు నడపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌(Cyberabad Traffic) ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: ఆస్పత్రికి వెళ్లొస్తూ.. అనంత లోకాలకు..


- బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో 201 నుంచి 300 పాయింట్లు వచ్చిన వారు 19 మంది, 301 నుంచి 500 పాయింట్లు వచ్చిన వారు 10 మంది ఉండటం గమనార్హం. కనీసం స్టీరింగ్‌ పట్టుకునే పరిస్థితి కూడా లేని స్థితిలో ఉండి కూడా 10 మంది డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డారు.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 08:39 AM