ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లోకి వీ గార్డ్‌ స్మార్ట్‌ వాటర్‌ హీటర్స్‌

ABN, Publish Date - Jun 29 , 2025 | 02:47 AM

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ వీ-గార్డ్‌ మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ హీటర్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా...

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ వీ-గార్డ్‌ మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ హీటర్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా వీ-గార్డ్‌ ఎండీ మిథున్‌ చిట్టిలపిల్లి మాట్లాడుతూ.. లగ్జరీ, స్మార్ట్‌ లివింగ్‌ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ సరికొత్త వాటర్‌ హీటర్స్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కొత్త వాటర్‌ హీటర్ల శ్రేణిని వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) కనెక్టివిటీతో ఈ ప్రీమియం శ్రేణి వాటర్‌ హీటర్‌ మోడల్స్‌ను రూపొందించినట్లు మిథున్‌ చెప్పారు. వారంటీతో పాటు అందుబాటు ధరలతో వీటిని మార్కెట్లోకి తెచ్చామన్నారు.

ఇవీ చదవండి:

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు

ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 02:47 AM