ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దు..

ABN, Publish Date - May 04 , 2025 | 02:19 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య విధానాలను ప్రపంచ ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ తీవ్రంగా విమర్శించారు....

  • ట్రంప్‌ సుంకాల వ్యూహం అతిపెద్ద తప్పు

  • బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌

ఒమాహా (అమెరికా): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య విధానాలను ప్రపంచ ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ తీవ్రంగా విమర్శించారు. ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించడాన్ని అతిపెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. ఏ దేశమైనా వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించరాదన్నారు. అమెరికాలోని ఒమాహాలో శనివారం జరిగిన బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే వాటాదారుల వార్షిక సమావేశంలో బఫెట్‌ తొలిసారిగా ట్రంప్‌ సుంకాల విధానంపై స్పందించారు.

ఇవి కూడా చదవండి:

Read More Business News and Latest Telugu News

Updated Date - May 04 , 2025 | 02:19 AM