ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లోకి కొత్త ఆల్ర్టోజ్‌

ABN, Publish Date - May 23 , 2025 | 04:36 AM

టాటా మోటార్స్‌ అత్యంత ప్రజాదరణ పొందిన ఆల్ర్టోజ్‌ కారు కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సరికొత్త హంగులతో తయారుచేసిన ఈ కారు...

టాటా మోటార్స్‌ అత్యంత ప్రజాదరణ పొందిన ఆల్ర్టోజ్‌ కారు కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సరికొత్త హంగులతో తయారుచేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.6.89 లక్షలు కాగా హై ఎండ్‌ వెర్షన్‌ ధర రూ.11.49 లక్షలు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ప్రీమియం డిజైన్‌, అసాధారణ భద్రతా ఫీచర్లు, అత్యాధునిక టెక్నా లజీ దీని ప్రత్యేకతలని కంపెనీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 23 , 2025 | 04:36 AM