ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tata Dealers : టాటా మోటార్స్‌ స్టెల్ద్‌ ఎడిషన్‌ కార్లు

ABN, First Publish Date - 2025-02-22T04:07:49+05:30

టాటా సఫారీ విడుదల చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సఫారీ, హారియెర్‌ స్టెల్ద్‌ ఎడిషన్‌ కార్లను కంపెనీ విడుదల చేసింది.

ABN AndhraJyothy: టాటా సఫారీ విడుదల చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సఫారీ, హారియెర్‌ స్టెల్ద్‌ ఎడిషన్‌ కార్లను కంపెనీ విడుదల చేసింది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ కార్లు 2700 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. చూపరులను ఇట్టే ఆకట్టుకునే ఈ ప్రీమియం ఎడిషన్‌ కార్లు విలాసానికి, శక్తికి మారుపేరుగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది. డీలర్ల వద్ద, ఆన్‌లైన్‌లోనూ వీటి కోసం తక్షణం బుకింగ్‌ చేసుకోవచ్చు. ఢిల్లీ మార్కెట్లో హారియెర్‌ స్టెల్ద్‌ ఎడిషన్‌ కారు ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర రూ.25.09 లక్షలైతే సఫారీ ఎక్స్‌ షో రూమ్‌ ప్రారంభ ధర రూ.25.74 లక్షలు.

Updated Date - 2025-02-22T04:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising