ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tanla Platforms Revenue: తాన్లా లాభంలో 11 శాతం వృద్ధి

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:28 AM

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11.5% లాభ వృద్ధిని నమోదు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,024 కోట్ల ఆదాయంపై రూ.117 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ రూ.1,024 కోట్ల ఆదాయంపై రూ.117 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 11.5 శాతం వృద్ధి చెందింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.4,028 కోట్ల రెవెన్యూపై రూ.507 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Updated Date - Apr 25 , 2025 | 04:30 AM